ఇద్దరు ఖైదీల కథ
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’. అజయ్ నాగ్ దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’. అజయ్ నాగ్ దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
కన్నడ నవల ఆధారంగా ఈ కథ తయారుచేసుకున్నానని, జైలు నుంచి తప్పించుకున్న ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు ఇద్దరు డిటెక్టివ్లు రంగంలోకి దిగుతారని, వారికి దొరికిన ఓ డైరీ చుట్టూ కథ నడుస్తుందని దర్శకుడు అజయ్ నాగ్ తెలిపారు. తన క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని హీరో మోహన్ భగత్ తెలిపారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత అభిషేక్ వీటీ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దేవ్‌దీప్ గాంధీ, సంగీతం: సింజిత్ యెర్రమిల్లి, దర్శకత్వం: అజయ్‌నాగ్ వీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

