Miss Shetty Mr. Polishetty | మిస్టర్ పొలిశెట్టి హడావుడి ఓకే.. బట్ కలెక్షన్లు ఎక్కడ..?
Miss Shetty Mr. Polishetty | అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ స్పందన వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందే పబ్లిసిటి విషయంలో నవీన్ తెగ హడావుడి చేశాడు.
Miss Shetty Mr. Polishetty | అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ స్పందన వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందే పబ్లిసిటి విషయంలో నవీన్ తెగ హడావుడి చేశాడు. అనుష్క మాత్రం ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో సైలెంట్‌గా ఉంది. కనీసం ఒక్క ప్రెస్‌మీట్‌కు హాజరుకాలేదు. అందుకు ఆమె బాగా బరువు పెరగడమే కారణమని తెలిసింది.
అయితే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో నవీన్ మాత్రం హల్చల్ చేశాడు. విడుదలకు ముందు రోజే అమెరికా వెళ్లి అక్కడ థియేటర్లు తిరిగి, అక్కడి తెలుగు వారిని కలిసి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అయితే ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి లాభాలనే సాధించింది. అయితే తెలుగు రాష్ట్రాలో మాత్రం ఆశించిన విధంగా కలెక్షన్లు సాధించలేదు. సినిమా విడుదల తరువాత అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ థియేటర్లు తిరుగుతూ ఎంత హడావుడి చేసినా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు లేవని అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. సో.. ఓవర్సీస్లో మాత్రమే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్ అనిపించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

