వరదల్లో చిక్కుకున్న మికా సింగ్..రక్షించిన అభిమానులు

ప్రస్తుతం ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్యుడితో పాటు సెలబ్రిటీలు కూడా వర్షం వలన వస్తున్న వరదలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరకు టెన్షనే. తాజాగా సింగర్, ర్యాపర్ మికాసింగ్ కారు వరద నీటిలో చిక్కుకుంది. ఆ సమయంలో ఆయనతో పాటు ఆకాంక్ష పూరి కూడా ఉన్నారు.
ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో మికా సింగ్ కారు వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వెంటనే అక్కడకి చేరకొని సాయం చేశారు. వారి సాయంతో అక్కడ నుండి బయట పడ్డారు. దాదాపు 200 మంది వరకు జనాలు నాకు సాయం చేయడానికి వచ్చారు. వారందరికి నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు మికా సింగ్. ఆకాంక్ష పూరితో మికా సింగ్ డేటింగ్లో ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను కుటుంబ సభ్యుడు వంటి వాడని, నాకు ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఆకాంక్ష.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Floods
- mika singh
- singer
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

