Merry Christmas | ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న విజయ్ సేతుపతి ‘మేరీ క్రిస్మస్’.!
Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌లు జంటగా నటించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌లు జంటగా నటించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం విడుదలై రెండు నెలలు అయిన ఓటీటీ అప్డేట్ రాలేదు. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 16న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకొని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా మార్చి 08 నుంచి తమిళం, హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమా హక్కులను దాదాపు రూ.60 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మ్యాచ్ బాంక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టిప్స్ ఇండస్ట్రీతో కలిసి రమేశ్ తౌరని ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, సంజయ్ కపూర్, దిను ఆనంద, వినయ్ పాఠక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Sriram Raghavan’s #MerryChristmas (2024) premieres tonight at 12 on @NetflixIndia in Hindi & Tamil.#KatrinaKaif @VijaySethuOffl @radhika_apte @SGayathrie #SanjayKapoor @pathakvinay @LukeKennyLIVE @AswiniKalsekar #PratimaKazmi @realradikaa@popinstyle @Sahilwalavaid pic.twitter.com/MFqrTNiBwe
— CinemaRare (@CinemaRareIN) March 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

