క్షమాపణలు చెప్పాల్సిందే!
కథానాయిక మెహరీన్ ఇటీవల ‘ఎగ్‌ఫ్రీజింగ్' (గర్భధారణ కోసం అండాలను భద్రపరిచే విధానం) గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ వీడియోపై కొన్ని వెబ్సైట్లలో తప్పుడు వార్తలు రాశారని, వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని మెహరీన్ డిమాండ్ చేసింది.
కథానాయిక మెహరీన్ ఇటీవల ‘ఎగ్‌ఫ్రీజింగ్’ (గర్భధారణ కోసం అండాలను భద్రపరిచే విధానం) గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ వీడియోపై కొన్ని వెబ్సైట్లలో తప్పుడు వార్తలు రాశారని, వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని మెహరీన్ డిమాండ్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను పోస్ట్ చేసిన వీడియోను పూర్తిగా అర్థం చేసుకొని వార్తలు రాయాలి. ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం క్షమించరాని నేరం. నేను ధైర్యం చేసి ఎగ్‌ఫ్రీజింగ్ అనే విధానం గురించి మాట్లాడాను. ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం అమ్మాయిలు గర్భవతులు కావాల్సిన అవసరం లేదు. పిల్లలు అప్పుడే వద్దనుకునే వారికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రాథమిక అంశాల మీద అవగాహన లేకుండా ఇష్టానుసారంగా వార్తలు రాశారు. నేను గర్భవతినయ్యానని కూడా ప్రచారం చేశారు. ఇకనైనా తప్పుడు వార్తలను తొలగించి వెంటనే క్షమాపణలు చెప్పండి. లేకపోతే నేను చట్టపరంగా పోరాడుతా’ అని హెచ్చరించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

