Megastar Chiranjeevi | ప్రధాని మోదీకి చిరంజీవి థాంక్స్.. ఎందుకంటే.!
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్)లో భాగం అయినందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీకి అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపాడు.
Prime Minister Modi | ఇండియాను ఎంటర్టైనమెంట్ రంగంలో ఇంటర్నేషనల్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ ఏడాది చివరిలో కేంద్ర ప్రభుత్వం ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్)’ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై శుక్రవారం సినీ ప్రముఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోడీ. ఈ మీటింగ్‌లో టాలీవుడ్ నుంచి అగ్రనటుడు చిరంజీవి పాల్గోన్నాడు. ఈ సమవేశంలో సమ్మిట్‌కి సంబంధించి సలహలు, సూచనలు అడిగి తీసుకున్నారు మోడీ. అయితే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డ్‌లో తాను భాగం కావడం ఆనందంగా ఉందని చిరంజీవి మోదీకి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
వేవ్స్ (World Audio Visual Entertainment Summit) అడ్వైజరీ బోర్డ్‌లో తాను భాగం కావడం.. ఇతర సభ్యులతో నా ఆలోచనలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మోడీ ఆలోచనలు భారత దేశాన్ని ముందుకు నడిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదంటూ చిరు రాసుకోచ్చాడు. మరోవైపు ఈ సమవేశంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అనిల్‌కపూర్, అనుపమ్ ఖేర్, హేమామాలినీ, దీపికా పదుకొణె సౌత్ నుంచి రజనీకాంత్, నాగార్జున తదితరులు ఇందులో పాల్గోన్నారు.
Thank you Hon’ble Prime Minister Shri @narendramodi ji for this honor. 🙏🙏
It was indeed a privilege to be part of the Advisory Board for WAVES ( World Audio Visual Entertainment Summit ) and share my two cents along with other esteemed members.I have no doubts that #WAVES,… https://t.co/zYxpiWVgli pic.twitter.com/VvFj0XGjzt
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

