Megastar Chiranjeevi | విమానంలో పెళ్లిరోజుని సెలబ్రేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.!
Chiranjeevi Wedding Anniversary | మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజును అత్యంత సన్నిహితుల మధ్య విమానంలో జరుపుకున్నాడు.
Megastar Chiranjeevi Wedding Anniversary | అగ్ర నటుడు, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి రోజును అత్యంత సన్నిహితుల మధ్య విమానంలో జరుపుకున్నాడు. ఇక ఈ వేడుకలలో అక్కినేని నాగార్జునతో పాటు అతడి భార్య అమల తదితరులు ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు చిరంజీవి.
దుబాయ్ వెళ్లే క్రమంలో నా పెళ్లి రోజుని అత్యంత సన్నిహితుల మధ్య విమానంలో జరుపుకున్నాను. సురేఖ లాంటి జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని విషయాలను నావిగేట్ చేయడానికి నాకు ఎల్లప్పుడు సహయం చేస్తుంది. తాను నా పక్కన ఉంటే ఒక కంఫర్ట్‌తో పాటు మోటివేషన్ కూడా వస్తుంది. సురేఖ నాకు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను!. ఈ సందర్భంగా నా సోల్‌మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తపరచడానికి ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు అంటూ చిరు రాసుకోచ్చాడు.
Celebrating our wedding anniversary on a flight with some very dear friends
en route Dubai ! 🎉I always feel I am very fortunate to have found a dream life partner in Surekha.
She is my strength, my anchor and the
wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

