మెగా 157కోసం ముస్సోరికి..
అగ్ర కథానాయిక నయనతార రూట్ మార్చుకుంది. సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే ఈ భామ ఇప్పుడు ప్రచార వీడియోలతో సందడి చేస్తున్నది. ఇదంతా చిరంజీవి 157వ సినిమా కోసం కావడం విశేషం. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అగ్ర కథానాయిక నయనతార రూట్ మార్చుకుంది. సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే ఈ భామ ఇప్పుడు ప్రచార వీడియోలతో సందడి చేస్తున్నది. ఇదంతా చిరంజీవి 157వ సినిమా కోసం కావడం విశేషం. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా157 వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ సినిమా కోసం ఇటీవల నయనతార ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయగా..దానికి అద్భుతమైన స్పందన లభించింది.
మున్ముందు సినిమా ప్రచార కార్యక్రమాల్లో నయనతార అదరగొట్టబోతున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముస్సోరిలో జరుగుతున్నది. ఈ షూట్లో నయనతార జాయిన్ అయ్యారు. కామెడీ ప్రధానంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్‌లో కనిపించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

