Bhuvana Vijayam | భువన విజయమ్ నుంచి Mr RamaSwamy గ్లింప్స్ వీడియో
Bhuvana Vijayam | సునీల్ (Sunil) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైం కామెడీ థ్రిల్లర్ భువన విజయమ్ (Bhuvana Vijayam). ఈ సినిమాలో వెన్నెల కిశోర్ (Vennela Kishore) రామస్వామిగా నటిస్తుండగా.. అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు.
Bhuvana Vijayam | టాలీవుడ్ నటుడు సునీల్ (Sunil) ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ భువన విజయమ్ (Bhuvana Vijayam). యలమంద చరణ్ డైరెక్షన్లో స్టోరీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ థీమ్‌తో వస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్ వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తున్నాడు. వెన్నెల కిశోర్ (Vennela Kishore) రామస్వామిగా నటిస్తుండగా.. అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. ఈ వీడియో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే సాగుతుంది.
ఈ సినిమాలో రామస్వామి పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా సాగనున్నట్టు అర్థమవుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన భువన విజయమ్ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తోపాటు కథన కదనమున లిరికల్ వీడియో సాంగ్ (థీమ్ సాంగ్) సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే భువన విజయమ్ నుంచి Birth Of Bhuvana Vijayam వీడియోను లాంఛ్ చేశారు.
ఇందులో ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ పాత్రలో సునీల్ కనిపించనున్నట్టు తెలియజేశారు. భువన విజయమ్లో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Mr RamaSwamy గ్లింప్స్ వీడియో ..
భువన విజయమ్ టీజర్..
Birth Of Bhuvana Vijayam వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

