ప్రపంచాన్ని గెలుస్తాం
ప్రపంచాన్ని గెలిచే శక్తి మహిళకు ఉందని అంటున్నది బాలీవుడ్ తార మీరా చోప్రా. ఆమెను సమాజం చూసే తీరు వేరని, సాధించాలనుకుంటే హద్దుల్లేని విజయాలు పొందగలదని ఈ నాయిక చెబుతున్నది.
ప్రపంచాన్ని గెలిచే శక్తి మహిళకు ఉందని అంటున్నది బాలీవుడ్ తార మీరా చోప్రా. ఆమెను సమాజం చూసే తీరు వేరని, సాధించాలనుకుంటే హద్దుల్లేని విజయాలు పొందగలదని ఈ నాయిక చెబుతున్నది. ‘సూపర్ వుమెన్’ అనే చిత్రంలో నటిస్తున్న సందర్భంగా మీరా చోప్రా పై విధంగా స్పందించింది. గోల్డెన్ రేషియో ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు జైగమ్ ఇమామ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా గురించి మీరా చోప్రా మాట్లాడుతూ…‘నాయిక ప్రధాన చిత్రాల్లో మైలురాయి లాంటి చిత్రమిది. మహిళకు సమాజం విధించిన హద్దులన్నీ చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాం. స్త్రీ బలహీనురాలు కాదు, మహిళకు ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉంది. ఆమెకో వ్యక్తిత్వం ఉంటుంది. మనసులో ఉన్నది మాట్లాడలేని అమ్మాయిలందరికీ ఒక ఆశను కల్గించబోతున్నాం. ఇవన్నీ ఈ సినిమాలో అందంగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. హృదయాల్ని హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- meera chopra
- Superwoman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

