OTT This Weekend | ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు అంతర్జాతీయ భాషలకు చెందిన క్రేజీ సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తున్నాయి. అయితే ఏ ఏ సినిమాలు ఎందులో ఉన్నాయి అనేది చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్ (Netflix):
బైకర్ (Biker): తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
రాకాస (Raakaasa): తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మ్యాన్ ఆన్ ఫైర్ (Man on Fire): వెబ్ సిరీస్ – ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.
షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (Should I Marry A Murderer): వెబ్ సిరీస్ – ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.
స్వాప్డ్ (Swapped): సినిమా – ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.
పార్ట్ టైమ్ వైఫ్ (Part Time Wife): ఇంగ్లీష్ వెబ్ సిరీస్.
మై డియరెస్ట్ సెనోరిటా (My Dearest Señorita): స్పానిష్, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.
స్ట్రెయిట్ టు హెల్ (Straight to Hell): జపనీస్ సిరీస్ (ఇంగ్లీష్‌లో కూడా).
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video):
TN2026: తమిళ సినిమా.
మూండ్రం పిరై (1982): క్లాసిక్ మూవీ రిమాస్టర్డ్ వెర్షన్ (తమిళం).
సప్నే వర్సెస్ ఎవ్రీవన్ (Sapne Vs Everyone): సీజన్ 2 – హిందీ వెబ్ సిరీస్.
హ్యాపీ రాజ్ (Happy Raj): హిందీ వెర్షన్.
ద హౌస్ ఆఫ్ స్పిరిట్స్ (The House of Spirits): హిందీ, ఇంగ్లీష్ వెబ్ సిరీస్.
జీ5 (Zee5):
ఆడు 3 (Aadu 3): మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల.
ద కేరళ స్టోరీ 2 (The Kerala Story 2): హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.
ఆహా (Aha Video):
సోదర (Sodhara): తెలుగు చిత్రం.
సీతారామ సిత్రాలు (Seetharam Sitralu): తెలుగు మరియు తమిళం.
Aha Tamil: TN2026 చిత్రం కూడా అందుబాటులో ఉంది.
ఈటీవీ విన్ (ETv Win):
సోల్ ట్రిప్ (Soul Trip): ఎపిసోడ్ 2 (తెలుగు).
ఆరాధన (Aaradhana): తెలుగు సినిమా.
జియో హాట్‌స్టార్ (JioHotstar):
బ్యాచ్‌మేట్స్ (BatchMates): వీక్లీ సిరీస్ – తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.
ఇతర ప్లాట్‌ఫామ్‌లు:
SonyLiv: ఉందేఖీ – ద ఫైనల్ బ్యాటిల్ (హిందీ వెబ్ సిరీస్).
SunNXT: మనితన్ దైవమాగలం (తమిళం).
ShortFlix & SimplySouth: TN2026, కైలాన్ వంటి తమిళ చిత్రాలు.
HBO Max: వూదరింగ్ హైట్స్ (ఇంగ్లీష్).
Hulu: హాలో రోడ్ (ఇంగ్లీష్).
Shudder: ఫర్బిడెన్ ఫ్రూట్స్ (ఇంగ్లీష్).