Das Ka Dhamki Movie | విశ్వక్సేన్ దాస్ కా ధమ్కీ నుండి మావ బ్రో సాంగ్ రిలీజ్..!
గతేడాది 'అర్జున కళ్యాణం', 'ఓమై గాడ్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న విశ్వక్ ఈ ఏడాది 'దాస్ కా ధమ్కీ 'తో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబయ్యాడు. విశ్వక్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
Das Ka Dhamki Second Single | గతేడాది ‘అర్జున కళ్యాణం’, ‘ఓమై గాడ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అలరించిన విశ్వక్ ఈ ఏడాది ‘దాస్ కా ధమ్కీ ‘తో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబయ్యాడు. విశ్వక్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ‘మావ బ్రో’ సాంగ్ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను రామ్ మిర్యాల స్వరాన్ని సమకూర్చి పాటను ఆలపించాడు. ఇప్పటికే రిలీజై ‘ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా’ సాంగ్కు విపరీతమైన ఆధరణ లభించింది. ఈ పాట కూడ అదే రేంజ్లో చార్ట్ బస్టర్ అవుతుందని చిత్రబృందం ధీమాగా ఉంది. నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మించాడు. ‘నేనులోకల్’, ‘ధమాకా’ వంటి సినిమాలకు స్టోరీ స్క్రీన్ప్లే అందించిన ప్రసన్న కుమార్ ఈ సినిమాకు మాటలు రాశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

