పులుల్ని ఆడించే రింగ్ మాస్టర్
‘నేను మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. ‘మట్కా’ పవర్ఫుల్ స్టోరీ. చిరంజీవిగారికి ట్రైలర్ బాగా నచ్చింది. నా క్యారక్టరైజేషన్‌లో భిన్న కోణాలుంటాయి’ అన్నారు వరుణ్‌తేజ్.
‘నేను మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. ‘మట్కా’ పవర్ఫుల్ స్టోరీ. చిరంజీవిగారికి ట్రైలర్ బాగా నచ్చింది. నా క్యారక్టరైజేషన్‌లో భిన్న కోణాలుంటాయి’ అన్నారు వరుణ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మట్కా’ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శనివారం ట్రైలర్‌ను అగ్ర నటుడు చిరంజీవి ఆవిష్కరించారు.
1950-80 బ్యాక్‌డ్రాప్‌లో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పంచుతూ సాగింది. మట్కా కింగ్ వాసు పాత్రలో వరుణ్‌తేజ్ కనిపించారు. ‘సర్కస్‌లో బఫూన్స్‌ని చూసి జనమంతా నవ్వుతారు. చప్పట్లు కొడతారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకొని పులుల్ని, సింహాల్ని ఆడించేవాడు ఒకడు ఉంటాడు. అలాంటోడే వీడు. రింగ్ మాస్టర్’ వంటి డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. దర్శకుడు మాట్లాడుతూ..40 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశానని తెలిపారు. సినిమా విజయంపై టీమ్ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

