వింటేజ్ గ్యాంగ్‌స్టర్
వరుణ్‌తేజ్ ‘మట్కా’ చిత్రం నవంబర్ 14న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు చెందిన ప్రచారాన్ని వేగవంతం చేశారు నిర్మాతలు డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరుణకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
వరుణ్‌తేజ్ ‘మట్కా’ చిత్రం నవంబర్ 14న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు చెందిన ప్రచారాన్ని వేగవంతం చేశారు నిర్మాతలు డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరుణకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని వరుణ్‌తేజ్ వింటేజ్ బ్రాండ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో సీరియస్‌గా చూస్తున్న వరుణ్‌తేజ్‌ని ఈ లుక్‌లో చూడొచ్చు. ఇందులో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారని సమాచారం. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్రవిజయ్, పి.రవిశంకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కిశోర్‌కుమార్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

