Project-K Movie | నాలుగు సెట్లు 40కోట్లు.. ప్రాజెక్ట్-K కోసం నాగ్ అశ్విన్ భారీ ప్లాన్..!
Project-K Movie Shooting Sets | 'బాహుబలి' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఒక సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
Project-K Movie Shooting Sets | ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఒక సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో పోరాట ఘట్టాలు తెరకెక్కిస్తున్నారట. కాగా షెడ్యూల్ కోసం దాదాపు నలభై కోట్లతో నాలుగు సెట్స్లను మేకర్స్ రూపొందించినట్లు టాక్. ఈ సెట్స్‌లలో భారీ స్థాయిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించినున్నారట. దీనికోసం పలువురు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు రంగంలోకి దిగనున్నారట. సై-ఫై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్‌బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తుంది. దీపికాకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

