మాస్ హీరోగాపేరు తెచ్చుకోవాలి!

‘ఎన్టీఆర్ నా అభిమాన నటుడు. ఆయనలా మాస్, యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకోవాలన్నది నా అభిమతం’ అని అన్నారు అభయ్ సింహా. ఆయన హీరోగా నటించిన ‘క్రష్’ చిత్రం ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా అభయ్సింహా ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నా. ‘క్రష్’ సినిమాకు సెలెక్ట్ కావడం నా జీవితాన్ని మలుపుతిప్పింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా నాకు మంచి పేరుతెచ్చిపెట్టింది. కెమెరా ముందు రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఎలాంటి ఇబ్బందిపడలేదు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కమిట్మెంట్’ ఓ హీరోగా నటిస్తున్నా. అంథాలజీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. ‘సలీం అక్బర్ అనార్కలి’ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకిరానున్నది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- abhay simha
- crush movie
- NTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

