Mark Antony | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న మార్క్ ఆంటోని సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mark Antony | ఎన్నో ఏళ్ల తర్వాత విశాల్ మార్క్ ఆంటోని సినిమాతో బంపర్ హిట్టు కొట్టాడు. రోటీన్ మాస్ మసాలా ఫార్ములాను పక్కన పెట్టి ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు.
Mark Antony | ఎన్నో ఏళ్ల తర్వాత విశాల్ మార్క్ ఆంటోని సినిమాతో బంపర్ హిట్టు కొట్టాడు. రోటీన్ మాస్ మసాలా ఫార్ములాను పక్కన పెట్టి ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కెరీర్లోను బిగ్గెస్ట్ హిట్టు కొట్టాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి పోటీ లేకుండా గణేష్ వీక్‌ను బాగా క్యాష్ చేసుకుంది. కథ కొంచెం కన్విన్సింగ్‌గా అనిపించకపోయినా.. S.J. సూర్య నటన, సెకండ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైనమెంట్తో నిండి ఉండటంతో సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. రిలీజైన వారంలోనే తమిళనాట బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని వీర విహారం చేసింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లనే రాబట్టింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్‌ను చేసుకుంది. అక్టోబర్ 13 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో అడుగపెట్టింది. విశాల్ కెరీర్లో వంద కోట్ల మైలు రాయిని టచ్ చేసిన తొలి సినిమాగా మార్క్ ఆంటోని నిలిచింది. ఒక ఫోన్ ద్వారా గతంలోని వ్యక్తులతో మాట్లాడే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. టైమ్ ట్రావెల్ కథకు మాస్ టచప్ ఇచ్చి అధిక్ రవిచంద్రన్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. తెలుగులో యావరేజ్‌గానే ఆడింది కానీ.. తమిళంలో ఇప్పటికీ థియేటర్ రన్ కొనసాగుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ అయి అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

