Mark Antony Movie | రెండు రోజుల్లో పాతిక కోట్లు.. మార్క్ ఆంటోని బీభత్సం మాములుగా లేదుగా..!
Mark Antony Movie | దాదాపు ఐదేళ్ల తర్వాత విశాల్ హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రీ సౌండ్ వినిపిస్తుంది. ఇప్పటికే కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించి రికార్డు సృష్టించగా.. రెండో రోజు తొలిరోజుకు మించి కలెక్షన్లు సాధించాడు.
Mark Antony Movie | దాదాపు ఐదేళ్ల తర్వాత విశాల్ హిట్టు కొట్టాడు. హిట్టంటే మళ్లీ ఆషామాషీహిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రీ సౌండ్ వినిపిస్తుంది. ఇప్పటికే కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించి రికార్డు సృష్టించగా.. రెండో రోజు తొలిరోజుకు మించి కలెక్షన్లు సాధించాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ హీరోగా నటించాడు. మూడు రోజుల కిందట రిలీజైన ఈ సినిమాకు తెలుగులో మిక్స్డ్ రివ్యూలు వచ్చినా.. తమిళనాట ఊహించని స్థాయిలో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లోనే పాతిక కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.
అంటే రెండు రోజుల్లోనే రూ.12 కోట్లకు పైగా షేర్‌ను సాధించింది. మరో ఐదున్నర కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంటుంది. తెలుగులోనూ ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తొలిరోజు కోటిన్నరకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్లో దూసుకుపోయింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్.జే సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. విశాల్‌కు జోడీగా రీతూవర్మ, అభినయలు నటించారు. ఇక ఈ సెప్టెంబర్ 22న ఈ సినిమా హిందీలో రిలీజ్ కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

