Home
Cinema
Manyam Dhirudu Is Produced By Rvv Movies Rvv Satyanarayana Is Acting And Producing In Self Production 2
మన్యం ధీరుడి పోరాటం
ఆర్వీవీ మూవీస్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘మన్యం ధీరుడు’. స్వీయ నిర్మాణంలో ఆర్వీవీ సత్యనారాయణ నటిస్తూ నిర్మిస్తున్నారు. నరేష్ డెక్కల దర్శకుడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆర్వీవీ మూవీస్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘మన్యం ధీరుడు’. స్వీయ నిర్మాణంలో ఆర్వీవీ సత్యనారాయణ నటిస్తూ నిర్మిస్తున్నారు. నరేష్ డెక్కల దర్శకుడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత, హీరో ఆర్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ‘అల్లూరి సీతారామరాజు నిజమైన చరిత్రను ఈ సినిమాలో ఆవిష్కరించాం. ఈ సినిమా కోసం కత్తి యుద్ధం, విలువిద్యలో శిక్షణ తీసుకున్నా. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన వీరోచిత పోరాటం స్ఫూరివంతంగా అనిపిస్తుంది. పాడేరు, హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్ వంటి ప్రదేశాలలో చిత్రీకరణ జరిపాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

