HBD Ulaganayagan | అడ్వాన్స్ బర్త్ డే విషెస్.. KH234 లొకేషన్లో మణిరత్నం, కమల్ హాసన్
HBD Ulaganayagan | కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2తో బిజీగా ఉండగా.. ఇటీవలే AN INTRO వీడియోను లాంఛ్ చేశారు. కాగా కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్లో KH234 సినిమా కూడా చేస్తున్నాడని తెలిసిందే.
HBD Ulaganayagan | లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నవంబర్ 7న పుట్టినరోజు జరుపుకునేందుకు రెడీ అవుతున్నాడు. కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2తో బిజీగా ఉండగా.. ఇటీవలే AN INTRO వీడియోను లాంఛ్ చేశారు. ఇండియన్ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. కాగా కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్లో KH234 సినిమా కూడా చేస్తున్నాడని తెలిసిందే.
కమల్ హాసన్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే (HBD Ulaganayagan) చెబుతూ.. అత్యుత్తమ సినిమా దార్శనికులు.. వీరి రాక కోసం మేమంతా వెయిట్ చేస్తున్నామంటూ KH234 మూవీ మేకర్స్ ఓ స్టిల్‌ను షేర్ చేశారు. మణిరత్నం, కమల్ హాసన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చర్చించుకుంటున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అద్భుతమైన విజన్‌తో పని మొదలుపెట్టారు.. అంటూ మేకర్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు.
బర్త్ డే సందర్భంగా KH234 నుంచి భారీ అప్డేట్ను అందించేందుకు మణిరత్నం టీం రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు బయటకు రాగా.. ఆ వార్త మరేంటో కాదు.. టీజరేనని తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. KH234 చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మి్స్తున్నాయి.
కమల్‌హాసన్ అండ్ మణిరత్నం టీంతో పలు సినీ పరిశ్రమల నుంచి 9 నేషనల్ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ జాయిన్ అయ్యాడని తెలిసిందే. ఇటీవలే శ్రీకర్ ప్రసాద్, కమల్ హాసన్, మణిరత్నం కలిసి దిగిన ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Two visionaries aligned to a singular vision of elevated artistry.#KH234 #Ulaganayagan #KamalHaasan
#HBDKamalSir
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM @dop007… pic.twitter.com/EeDQG8H3bS— Raaj Kamal Films International (@RKFI) November 5, 2023
Elated to have editor @sreekar_prasad join us on this project! #KH234#KH234 #Ulaganayagan #KamalHaasan
#CelebrationBeginsNov7
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM… pic.twitter.com/JKriRLilRu— Raaj Kamal Films International (@RKFI) October 29, 2023
KH234 క్రేజీ కాంబినేషన్ ఇదే..
#KH234 – What a Cast..🔥 Shoot Begins from 2024..⭐ Looking Forward..✌️
Ulaganayagan #Kamalhaasan – Trisha – Jayamravi – Dulquer Salmaan
Direction: Manirathnam
Music: ARRahman pic.twitter.com/cBg8j9rbG9— Laxmi Kanth (@iammoviebuff007) September 13, 2023
గన్స్ లోడింగ్..
Guts & Guns 🔥
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

