HomeCinemaMangalya Shopping Mall Was Opened By Keerthy Suresh
చమ్కీల అందం
సినీనటి కీర్తి సురేశ్ ఆదివారం నగరంలో సందడి చేశారు. ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రారంభించి.. అనంతరం వస్ర్తాలను పరిశీలించారు.
సినీనటి కీర్తి సురేశ్ ఆదివారం నగరంలో సందడి చేశారు. ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రారంభించి.. అనంతరం వస్ర్తాలను పరిశీలించారు. ఆమెను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు.