Mangalavaaram | గెట్ రెడీ.. పాయల్ రాజ్‌పుత్ మంగళవారం టీవీ ప్రీమియర్ డేట్ ఇదే..!
Mangalavaaram | పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) లీడ్ రోల్లో నటించిన సినిమా మంగళవారం (Mangalavaaram). ఈ చిత్రం నవంబర్ 17న (రేపు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో మంగళవారం ప్రాజెక్టుకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Mangalavaaram | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ భామల్లో ఒకరు పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). ఈ భామ లీడ్ రోల్లో నటించిన సినిమా మంగళవారం (Mangalavaaram). ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించాడు. హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 17న (రేపు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో మంగళవారం ప్రాజెక్టుకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ +హాట్ స్టార్‌లో కూడా తన ఇంప్రెషన్‌ను మిస్ కాకుండా చూసుకుంది అజయ్ భూపతి టీం.
ఈ మూవీని థియేటర్లు, ఓటీటీలో చూడలేకపోయిన వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మంగళవారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది. ఇప్పటికే మంచి టాక్‌తోపాటు రివ్యూస్ రాబట్టుకున్న ఈ చిత్రానికి మరి టీవీలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
మూవీ లవర్స్ ఇంకేంటి మరి మంగళవారం చిత్రాన్ని టీవీలో చూసి ఎంజాయ్ చేయండి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైన మంగళవారం చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
ఈ మూవీలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తమిళంలో గోల్మాల్, ఏంజెల్ సినిమాల్లో నటిస్తుండగా.. తెలుగులో కిరాతక చిత్రంలో నటిస్తోంది. ఏంజెల్, కిరాతక షూటింగ్ దశలో ఉన్నాయి.
Raw & Rustic Thriller of the Year, #Mangalavaaram is all set to stream on @DisneyPlusHS #Blockbuster 🔥
Watch #MangalvaaramonHotstar 👺#DisneyPlusHotstar @starlingpayal @Nanditasweta @AJANEESHB #SwathiGunupati #SureshVarmaM #Mangalavaaram Streaming On @DisneyPlusHS From 26th… pic.twitter.com/aDJPMyC3MW
— Balusu Ramakrishna (@IAMDirRAM) December 24, 2023
గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
షూటింగ్ అప్డేట్..
It’s a WRAP for 99 Days of shoot loaded with never-before visuals in #Mangalavaaram 💥https://t.co/K7IbaWerDk
Hold your breath! Goosebumps loading🔥#Chevvaikizhamai #Chovvazhcha @DirAjayBhupathi @starlingpayal @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati… pic.twitter.com/EI5LO9xfuz
— BA Raju’s Team (@baraju_SuperHit) June 13, 2023
నాలుగు భాషల్లో మంగళవారం టైటిల్ పోస్టర్..
Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋
It's a PAN-SOUTH INDIAN movie🔥
'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

