Mangalavaaram | ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi), పాయల్ రాజ్పుత్ (Payal Rajput) కాంబినేషన్లో వస్తోన్న సినిమా మంగళవారం (Mangalavaaram). హార్రర్ కామెడీ జోనర్లో ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర సాంగ్లో కనిపించబోతున్నాడని తెలిసిందే. ఈ సాంగ్ అప్డేట్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నవంబర్ 3న సాయంత్రం 4:05 గంటలకు పాట విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయదర్శకత్వంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కీడాకోలా. కీడాకోలా నవంబర్ 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్బంగా మంగళవారం టీం కీడాకోలా సినిమా కిర్రాక్ హిట్టవ్వాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తరుణ్ భాస్కర్ లుక్ ఒకటి షేర్ చేశారు. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మంగళవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. మంగళవారం గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కీడాకోలా చిత్రాన్ని వీజీ సైన్మా బ్యానర్ (VG Sainma banner)పై కే వివేక్ సుధాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మిస్తున్నారు.
Team #Mangalavaaram wishes @TharunBhasckerD garu & entire #KeedaaCola team a crazy blockbuster 💥
Don’t miss 🪳 in theatres from November 3rd 😉@RanaDaggubati @VGSainma @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @saregamasouth pic.twitter.com/M0cP7qmzs8
— BA Raju’s Team (@baraju_SuperHit) November 2, 2023
What’s @TharunBhasckerD doing in #Mangalavaaram ?🤔
A special song #AppadappadaTandra from #Mangalavaaram to stream on Nov 3rd, 4:05 PM 🔥
✍🏻 @lyricistganesh
🎤 @Rahulsipligunj
An @AJANEESHB Musical 🎶 #MangalavaaramOnNov17th@starlingpayal @Nanditasweta @MudhraMediaWrks… pic.twitter.com/0YZO6Dwelk
— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 2, 2023
Brace yourselves for an edge-of-the-seat experience at the Grand Trailer Launch Event of #Mangalavaaram 🔥
Join us at Trident Hotel, Hitechcity, Hyd on Oct 21st, 11AM Onwards.
An @DirAjayBhupathi‘s Vision 🎬
An @AJANEESHB Musical 🎶@starlingpayal @Nanditasweta pic.twitter.com/B399AByLtw— Mudhra Media Works (@MudhraMediaWrks) October 19, 2023
మంగళవారం టీజర్..
గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
షూటింగ్ అప్డేట్..
It’s a WRAP for 99 Days of shoot loaded with never-before visuals in #Mangalavaaram 💥https://t.co/K7IbaWerDk
Hold your breath! Goosebumps loading🔥#Chevvaikizhamai #Chovvazhcha @DirAjayBhupathi @starlingpayal @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati… pic.twitter.com/EI5LO9xfuz
— BA Raju’s Team (@baraju_SuperHit) June 13, 2023
నాలుగు భాషల్లో మంగళవారం టైటిల్ పోస్టర్..
Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋
It's a PAN-SOUTH INDIAN movie🔥
'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023
The vibe of #KeedaaCola. A #VivekSagar Musical. Audio rights bagged by @saregamasouth
Get ready for #KeedaaColaTrailer tomorrow #KeedaaColaOnNov3@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns pic.twitter.com/GGJbQOWgwb
— VG Sainma (@VGSainma) October 17, 2023
కీడా కోలా ట్రైలర్ లాంఛ్ అప్డేట్..
Choostha choostha annaru. Ippudu choopisthunnam, choodandi! #KeedaaCola
The madness of #KeedaaColaTrailer from Oct 18, 12PM😎#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri pic.twitter.com/9IH08zll3L
— Suresh Productions (@SureshProdns) October 15, 2023
కీడా కోలా టీజర్..