Mangalavaaram | ‘మంగళవారం’ నుంచి ఫోర్త్ సింగిల్ అప్డేట్
Mangalavaram Movie | ఈ మధ్య కాలంలో ఒక్క టీజర్‌తో సినీ ప్రియులందరినీ తన వైపు తిప్పుకున్న చిత్రం మంగళవారం (Mangalavaram). టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. దానికి తోడు రీసెంట్గా వచ్చిన మంగళవారం ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
Mangalavaram Movie | ఈ మధ్య కాలంలో ఒక్క టీజర్‌తో సినీ ప్రియులందరినీ తన వైపు తిప్పుకున్న చిత్రం మంగళవారం (Mangalavaram). టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. దానికి తోడు రీసెంట్గా వచ్చిన మంగళవారం ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రంతో అల్ట్రా డిజాస్టర్ సాధించిన అజయ్ భూపతి(Ajay Bhupathi) ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటినుంచే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫోర్త్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘అప్పడప్పడ తాండ్ర.. ఆవకాయ తాండ్ర’ అంటూ సాగే ఈ సాంగ్‌ను నవంబర్ 03న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేయగా.. ఈ పోస్టర్లో పెళ్లి చూపులు, కీడా కోలా ఫేమ్ తరుణ్ భాస్కర్ ఉన్నాడు. ఇక తరుణ్ మంగళవారం మూవీలో అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
A crazy lyrical #AppadappadaTandra ft. @TharunBhasckerD from #Mangalavaaram hits on Nov 3rd 🤙🏻
✍🏻 @lyricistganesh
🎤 @RahulsipligunjAn @DirAjayBhupathi‘s Vision 🎬
An @AJANEESHB Musical 🎶 #MangalavaaramOnNov17th@starlingpayal @Nanditasweta @MudhraMediaWrks @ACreativeWorks_… pic.twitter.com/0edBA2AH2d— Vamsi Kaka (@vamsikaka) November 1, 2023
ఇక ఆర్ఎక్స్100తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.. మహా సముద్రం వంటి తేలిపోయిన సినిమా చేయడం ఎవ్వరూ ఊహించలేరు. పైగా శర్వానంద్, సిద్దార్థ్ వంటి అద్భుతమైన కాస్ట్‌ను పెట్టుకుని ఆ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వడం అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. అయితే ఆ సినిమా ప్రభావం మంగళవారంపై ఏ మాత్రం పడలేదు. పైగా ఇప్పుడంతా థ్రిల్లర్ సినిమాలదే హావా అవడంతో మంగళవారం సినిమాపై జనాల్లో తిరుగులేని అంచనాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

