Kannappa | ‘కన్నప్ప’ ఇక నుంచి మీ సినిమా : మంచు విష్ణు
Kannappa | మంచు ఫ్యామిలీ కలల ప్రాజెక్ట్ కన్నప్ప నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Kannappa | మంచు ఫ్యామిలీ కలల ప్రాజెక్ట్ కన్నప్ప నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌పై మంచు విష్ణు ఎక్స్ వేదికగా స్పందించాడు.
కన్నప్ప నేడు విడుదలై పాజిటిక్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్షణం కోసమే నా జీవితమంతా ఎదురుచూశాను. ఓవర్సీస్ ప్రీమియర్లతో పాటు ఇండియాలో ఎర్లీ మార్నింగ్ షోల నుండి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, ఆడియన్స్ ఈ సినిమాపై చూపుతోన్న ప్రేమను చూస్తోంటే నా హృదయం కృతజ్ఞత భావంతో నిండిపోతుంది. కన్నప్ప ఇక నుంచి నా సినిమా కాదు. మీ సినిమా అంటూ మంచు విష్ణు తన ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
మరోవైపు ప్రభాస్ కూడా ఈ సినిమాపై స్పందిస్తూ.. కన్నప్ప ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌పైకి వచ్చేసాడు! భక్తి కోసం తన కళ్ళనే కాదు, తన జీవితాన్ని సైతం అంకితం చేసిన ఆ గొప్ప వ్యక్తి కథ, ఇప్పుడు మిమ్మల్ని కూడా భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఈ సినిమాను చూసి మీరు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం ఖాయమంటూ ప్రభాస్ రాసుకోచ్చాడు.
This moment… I’ve waited for it my entire life.
Hearing the overwhelming love pouring in from overseas premieres and early morning shows in India fills my heart with gratitude.🙏#Kannappa is no longer just my film—it’s yours now.🙏❤️ #HarHarMahadev pic.twitter.com/BUOZA3tgOQ— Vishnu Manchu (@iVishnuManchu) June 27, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

