Mohan Babu | మోహన్ బాబు బర్త్‌డే.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
Manchu Manoj | టాలీవుడ్ కలెక్షన్ కింగ్, నటుడు మంచు మోహన్ బాబు నేడు తన 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Manchu Manoj | టాలీవుడ్ కలెక్షన్ కింగ్, నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu Birthday) నేడు తన 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబుకి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు నటుడు మంచు మనోజ్. హ్యాపీ బర్త్‌డే నాన్న. ప్రతిసారి అందరం కలిసి వేడుకలు జరుపుకునే ఈరోజు నీ పక్కన లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. నీతో కలిసి ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యూ నాన్న అంటూ మనోజ్ రాసుకోచ్చాడు.
గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాను కష్టపడి సంపాదించిన ఇల్లు, ఆస్తులను మనోజ్ అన్యాయంగా ఆక్రమించాడని ఆరోపిస్తూ మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించారు. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కోనసాగుతునే ఉంది.
Happy Birthday Nanna. We miss being next to you on this day of our celebration. Can’t wait to be around you nanna, love you with my everything. pic.twitter.com/n9P1yQYtHj
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 19, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

