Manchu Manoj | మంచు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.!
Manchu Manoj | టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య భూమా నాగ మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉందని వెల్లడించాడు.
Manchu Manoj | టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య భూమా నాగ మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీతో ఉందని వెల్లడించాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మనోజ్ తెలుపుతూ.. “నా ప్రియమైన అత్తమ్మ, భూమా శోబా నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ.. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకుంటున్నా. అత్తమ్మా, మామ.. మీరు మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు అవ్వబోతున్నారు. మా చిన్నారి ధైరవ్ అన్న కాబోతున్నాడు. ఈ సంతోషకరమైన సమయంలో పైనుంచి మీరు మీ ఆశీస్సులను మాకు అందిస్తూ.. మీ అశేష ప్రేమను మాపై కురిపిస్తూ ఉంటారు. మా అమ్మ నిర్మల, మా నాన్న మోహన్ బాబుల ఆశీస్సులతో, కుటుంబ సభ్యులం అందరి ప్రేమాభిమానాలతో ముగ్ధులమవుతున్నాం అంటూ” మనోజ్ రాసుకోచ్చాడు. ఇక ఈ వార్త చూసిన అభిమానులు మనోజ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
“Remembering and honoring my beloved Athamma, Shree Bhuma Shoba Nagi Reddy garu, on her birthday 🙏🏼❤️
Athamma. In your loving embrace, we find comfort in sharing joyful news: Shree Bhuma Nagi Reddy Mama and you are becoming grandparents once again. Our little Dhairav is… pic.twitter.com/7ZIXk5rPtn
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 16, 2023
మంచు మనోజ్, మౌనిక రెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో వారి వివాహం జరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

