నాగమ్మ యాక్షన్ విన్యాసాలు
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఏస్తర్ నోరోనా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంజీవ్ మోగోటి దర్శకత్వం వహించారు.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఏస్తర్ నోరోనా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంజీవ్ మోగోటి దర్శకత్వం వహించారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి నాగులాపురం నాగమ్మగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుందని, ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని, పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత ఎమ్.ఎస్.కె తెలిపారు. అద్భుతమైన సోషియో ఫాంటసీ కథాంశమిదని, తన పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డానని మంచు లక్ష్మి పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర తారగణం అందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

