Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్న తాజా చిత్రం భ్రమయుగం (Bramayugam). రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మమ్ముట్టి అండ్ టీం భ్రమయుగం నుంచి ఏదో ఒక లుక్ విడుదల చేస్తూ.. క్యూరియాసిటీ పెంచుతూ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో అమల్ద లిజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం భ్రమయుగం మలయాళం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
పురాతన భవంతిలోకి ఓ వ్యక్తి కాగడను పట్టుకొని వెళ్తున్న విజువల్స్‌తో షురూ అయింది టీజర్. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది టీజర్. ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకున్నాడు. మరోవైపు సిద్దార్థ్ భరతన్ డార్క్ షేడ్స్‌లో ఓ గుమ్మంలో నుంచి కాగడా పట్టుకొని.. కొంచెం భయంగా నడుచుకుంటూ వస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ముక్కుపుడక, నడుముకు హారంతో ఆదివాసీ వ్యక్తిని పోలిన గెటప్‌లో ఉన్న అమల్ద లిజ్ లుక్ స్టన్నింగ్‌గా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీని Night Shift Studios, Y Not Studio బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భ్రమయుగం టీజర్..
#Bramayugam – Malayalam Teaser From Tomorrow 5PM !
Only on : https://t.co/G9pUuRfF53.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro… pic.twitter.com/GZeOY3OR2h
— BA Raju’s Team (@baraju_SuperHit) January 10, 2024
స్టన్నింగ్‌గా అమల్ద లిజ్ పోస్టర్..
#AmaldaLiz from #Bramayugam !
.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/bqQ5xNWAFA
— BA Raju’s Team (@baraju_SuperHit) January 4, 2024
#SidharthBharathan from #Bramayugam
.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/hduU2t8kHI
— BA Raju’s Team (@baraju_SuperHit) January 3, 2024
భ్రమయుగం షూట్‌కు ప్యాకప్..
It’s a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023