Bramayugam | పోస్టర్లతో సూపర్ బజ్.. మమ్ముట్టి భ్రమయుగం రన్‌టైం ఎంతో తెలుసా..?
Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్న ప్రాజెక్ట్ భ్రమయుగం (Bramayugam). తాజాగా ఈ సినిమా సెన్సార్ అప్డేట్ అందించింది మమ్ముట్టి అండ్ టీం. ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Bramayugam | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్న ప్రాజెక్ట్ భ్రమయుగం (Bramayugam). రాహుల్ శశీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ భ్రమయుగం నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ అప్డేట్ అందించింది మమ్ము్ట్టి అండ్ టీం. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ అప్డేట్ ప్రకారం భ్రమయుగం రన్ టైం 140 (2 గంటల 20 నిమిషాలు) నిమిషాలు.ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
భ్రమయుగంలో అమల్ద లిజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. సిద్దార్థ్ భరతన్, అర్జున్ అశోకన్, జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ భ్రమయుగం మలయాళం టీజర్‌ను విడుదల చేయగా.. పురాతన భవంతిలోకి ఓ వ్యక్తి కాగడను పట్టుకొని వెళ్తున్న విజువల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మమ్ముట్టి టీం కొన్ని రోజుల క్రితం లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకున్నాడు.
మరోవైపు సిద్దార్థ్ భరతన్ డార్క్ షేడ్స్‌లో ఓ గుమ్మంలో నుంచి కాగడా పట్టుకొని.. కొంచెం భయంగా నడుచుకుంటూ వస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ రేకెత్తిస్తున్నాడు. ముక్కుపుడక, నడుముకు హారంతో ఆదివాసీ వ్యక్తిని పోలిన గెటప్‌లో ఉన్న అమల్ద లిజ్ స్టన్నింగ్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Night Shift Studios, Y Not Studio బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#Bramayugam (Malayalam) – Certified UA.
In Cinemas From FEB 15 !#BramayugamFromFeb15 pic.twitter.com/BArynWkRfr— Mammootty (@mammukka) January 30, 2024
భ్రమయుగం టీజర్..
#Bramayugam – Malayalam Teaser From Tomorrow 5PM !
Only on : https://t.co/G9pUuRfF53.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro… pic.twitter.com/GZeOY3OR2h
— BA Raju’s Team (@baraju_SuperHit) January 10, 2024
స్టన్నింగ్‌గా అమల్ద లిజ్ పోస్టర్..
#AmaldaLiz from #Bramayugam !
.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/bqQ5xNWAFA
— BA Raju’s Team (@baraju_SuperHit) January 4, 2024
#SidharthBharathan from #Bramayugam
.#Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/hduU2t8kHI
— BA Raju’s Team (@baraju_SuperHit) January 3, 2024
భ్రమయుగం షూట్‌కు ప్యాకప్..
It’s a Wrap for #Bramayugam ! #Bramayugam starring @mammukka
Written & Directed by #RahulSadasivan
Produced by @chakdyn @sash041075
Banner @allnightshifts @studiosynot
PRO @SureshChandraa @pro_sabari @venupro pic.twitter.com/YPGSDI5xw6— Night Shift Studios LLP (@allnightshifts) October 18, 2023
భ్రమయుగం లుక్..
#Bramayugam – Mammookka’s next, shoot commences today !
Written & Directed by Rahul Sadasivan…👏👏👏
Genre – Horror…#Mammootty @mammukka pic.twitter.com/yvOaKchFAY— AB George (@AbGeorge_) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

