తెలుగులో బంపర్ ఆఫర్?
ప్రస్తుతం మమితాబైజు టైమ్ నడుస్తున్నది. నిర్మాతల పాలిటి కల్పతరువుగా మారారామె. విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహం కుటుంబ యూనిట్ సినిమాలు వందలకోట్ల వసూళ్లు సాధించి మమితా బైజు క్రేజ్‌ని అమాంతం పెంచేశాయి.
ప్రస్తుతం సినీరంగంలో అత్యంత బిజీగా ఉన్న యువ కథానాయికల్లో మమిత ముందు వరుసలో ఉన్నారు. ఇదిలావుంటే.. ఈ మలయాళ మందారం ఓ క్రేజీ ఆఫర్‌ని దక్కించుకున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో బలంగా ఓ వార్త వినిపిస్తున్నది. రిషబ్‌శెట్టి కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘జై హనుమాన్’లో మమితాబైజు నటిస్తున్నదట.
ఇప్పటికే ఈ సినిమా షూట్లో మమిత పాల్గొన్నట్టు తెలుస్తున్నది. అయితే.. చిత్రబృందం నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో ఈ వార్త ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నది. ఇదే నిజమైతే.. మమితా బైజు నేరుగా నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

