యువతరం భావోద్వేగాల ‘వాలా 2’
మలయాళం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన యువతరం సినిమా ‘వాలా 2’. హరీష్.హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్.వి తదితర యువనటీనటులు నటించిన ఈచిత్రానికి సావిన్ ఎస్ఏ దర్శకుడు. సాహు గారపాటి తన షైన్ స్క్రీన్ పతాకంపై విపిన్దాస్, హారిస్ దేశం, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్‌లతో కలిసి ఈ మలయాళ చిత్రాన్ని నిర్మించారు.
మలయాళం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన యువతరం సినిమా ‘వాలా 2’. హరీష్.హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్.వి తదితర యువనటీనటులు నటించిన ఈచిత్రానికి సావిన్ ఎస్ఏ దర్శకుడు. సాహు గారపాటి తన షైన్ స్క్రీన్ పతాకంపై విపిన్దాస్, హారిస్ దేశం, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్‌లతో కలిసి ఈ మలయాళ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే 200కోట్ల వసూళ్లను సాధించి, ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అదే పేరుతో ఈ నెల 24న శుక్రవారం తెలుగులో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సూపర్‌హీరో తేజ సజ్జా, దర్శకుడు మలినేని గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మలయాళంలో తన తొలి ప్రయత్నం ఇంతటి విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉందని, డైరెక్టర్ సినిమాను అద్భుతంగా తీశాడని, తెలుగువారికి కూడా సినిమా నచ్చుతుందని నిర్మాత సాహు గారపాటి నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

