Hridayapoorvam OTT | ఓటీటీలోకి మోహన్ లాల్ ‘హృదయపూర్వం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Hridayapoorvam | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam).
Hridayapoorvam | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam). ఈ ఏడాది ఇప్పటికే ‘ఎల్2: ఎంపురాన్’ మరియు ‘తుడరుమ్’ వంటి యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న లల్లెట్టన్ హృదయపూర్వం అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 28న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా మోహన్ లాల్ సరసన మాళవిక మోహనన్ నటించారు. ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

