Leo | లియో షూట్లో జాయిన్ అయిన మలయాళ భామ
Leo | విజయ్ (Vijay) ప్రస్తుతం లియో (Leo.. Bloody Sweet) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
Leo | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లియో (Leo.. Bloody Sweet) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లియో టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. దళపతి 67గా వస్తున్న లియో చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మలయాళ భామ శాంతి మాయాదేవి లియోలో కీ రోల్ చేస్తోంది. ఇవాళ లియో షూటింగ్లో జాయిన్ అయింది.
లోకేశ్ కనగరాజ్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. లియో సెట్స్‌లో అంటూ క్యాప్షన్ ఇచ్చింది శాంతి మాయాదేవి. ఇప్పుడీ స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం చెన్నైలో లియో షూటింగ్ జరుగుతోంది. లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. లియో చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లియో చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు సమకూరుస్తున్నారు. లియో చిత్రం మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా. మాస్టర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ క్రేజీ కాంబోలో వస్తున్న లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
లోకేశ్ కనగరాజ్‌తో శాంతి మాయాదేవి సెల్ఫీ..
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

