Innocent | సినీ పరిశ్రమలో విషాదం.. మలయాళ హాస్యనటుడు మృతి
Innocent Passes Away | సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ హాస్యనటుడు ఇన్నోసెంట్ మరణించాడు. కోవిడ్ సంబంధిత సమస్యతో గత పాతిక రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడటంతో కన్నుమూశాడు.
Innocent Passes Away | సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ హాస్యనటుడు ఇన్నోసెంట్ మరణించాడు. కోవిడ్ సంబంధిత సమస్యతో గత పాతిక రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడటంతో కన్నుమూశాడు. ఆయన మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇన్నోసెంట్ కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, సింగర్‌గా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘నృతశాల’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నోసెంట్ ఇప్పటివరకు దాదాపు 750సినిమాల్లో నటించాడు. ‘మజావిల్ కావడి జాతకం’, ‘పథం నిలయిలే తీవండి’, ‘రావణప్రభు’, ‘వేషం’, ‘స్నేహవీడు’, ‘మనసిన్నక్కరే’తో పాటు పలు మలయాళ సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు అలరించాడు. గతేడాది పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువా’ సినిమాలో కనిపించాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘పచ్చవుమ్ అద్భుతవిలక్కుమ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఇన్నోసెంట్ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చాళకూడి నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఇన్నోసెంట్ మృతిపై నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ‘సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ అద్యాయానికి ముగింపు. రెస్ట్ ఇన్ పీస్ లెజెండ్’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

