అల్లు అర్జున్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మాళవిక మోహనన్
Malavika Mohanan | తలపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది మలయాళ భామ మాళవిక మోహనన్. అంతకుముందు సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాలోనూ కనిపించింది. కానీ చిన్న పాత్ర కావడంతో తెలుగు ప్రేక్షకులకు అంతగా రిజిస్టర్ కాలేదు. కానీ మాస్టర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో లెక్చరర్ చారులత పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ధనుష్‌తో మారన్ సినిమాలో నటిస్తున్న మాళవిక మోహనన్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మాళవిక మోహనన్.. ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌ఛాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ముందుగా తమిళ హీరోలు ధనుష్, విజయ్ గురించి చెప్పమని నెటిజన్స్ అడిగారు. అప్పుడు విజయ్ను బీస్ట్ అని చెప్పిన మాళవిక.. ధనుష్‌ను యాక్టింగ్‌లో మాస్టర్ అని కితాబిచ్చింది. ఇక టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి చెప్పమని అడగ్గా.. అతను మాస్ అని రిప్లై ఇచ్చింది.
పాన్ ఇండియన్ సినిమాగా విడుదలై తాజాగా ఘన విజయం సాధించిన పుష్ప సినిమా తనకు నచ్చిందని మాళవిక మోహనన్ చెప్పింది. ఈ సినిమాలోని శ్రీవల్లి పాట తనకు ఫేవరేట్ అని సోషల్‌మీడియా చాట్‌లో తెలిపిందీ కేరళ కుట్టి. ప్రస్తుతం తమిళంలో విజయ్‌తో మారన్, హిందీలో యుద్ర సినిమాలో నటిస్తోంది మాళవిక మోహనన్. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తున్న సినిమాలో ఓ నాయికగా మాళవికను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.
Read More :
Malavika Mohanan | గులాబీ కలర్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న మాళవిక మోహనన్..
Malavika Mohanan | గ్లామర్‌తో సెగలు రేపుతున్న మాళవిక మోహనన్..
Malavika Mohanan | మెరిసే చీరలో మాళవిక మోహనన్ అందాల ఆరబోత..
Malavika Mohanan | మత్తెక్కించే కళ్లతో ఓరచూపులు చూస్తున్న మాళవికా మోహనన్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

