Malaikottai Vaaliban | మలైకోటై వాలిబన్ రిలీజయ్యేది అప్పుడే.. Mohanlal నయా స్టిల్ వైరల్
Malaikottai Vaaliban | మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Malaikottai Vaaliban | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ స్టార్ హీరో టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని 2024 జనవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మోహన్ లాల్. వాలిబన్ నయా లుక్‌తో రిలీజ్ చేసిన తాజా అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మలైకోటై వాలిబన్ షూటింగ్‌ను మోహన్ లాల్ టీం ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ పూర్తి చేసింది. మోహన్ లాల్ అండ్ డైరెక్టర్ టీం షూటింగ్‌కు ప్యాకప్ చెబుతున్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో హరీష్ పేరడి (Hareesh Peradi) కీ రోల్ పోషిస్తున్నాడు.
మలైకోటై వాలిబన్ లో బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ దీంతోపాటు వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మోహన్ లాల్ నయా స్టిల్ వైరల్..
#VAALIBAN Latest still 😮🔥
January 25,2024 Release!#Mohanlal #MalaikottaiVaaliban #LijoJosePellissery pic.twitter.com/uLihe5m2oG
— Suresh PRO (@SureshPRO_) November 5, 2023
Most awaiting #MalaikottaiVaaliban update on Tomorrow 5pm 💥#Mohanlal #LijoJosePellissery pic.twitter.com/rTgSgyAZax
— Sonia Vimal (@NameisSoni) September 17, 2023
మలైకోటై వాలిబన్ ఫస్ట్ లుక్..
Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023
And now, the wait has a face!
Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP
— Mohanlal (@Mohanlal) April 14, 2023
జై సల్మీర్ షూటింగ్లో మోహన్ లాల్
To all those eyes and ears for Malaikottai Vaaliban, hey, we begin today! #LijoJosePellissery #johnandmarycreative #MalaikottaiVaaliban #maxlab pic.twitter.com/4oKvJWY3s5
— Mohanlal (@Mohanlal) January 18, 2023
The much awaited shoot of Lijo Jose Pellissery directorial and Mohanlal starrer, 'Malaikottai Valiban' kickstarted in Jaisalmer#MalaikottaiVaaliban@mohanlal @mrinvicible @shibu_babyjohn #johnandmarycreatives #centuryfilms #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/ca52PYG38R
— BA Raju's Team (@baraju_SuperHit) January 18, 2023
హరీష్ పేరడి డబ్బింగ్ స్టిల్ ..
#HareeshPeradi completed dubbing for #MalaikottaiVaaliban ⚡#Mohanlal #LJP pic.twitter.com/gTZx56NqlC
— Arjun (@ArjunVcOnline) August 1, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

