Malaika Arora, Arjun Kapoor | బ్రేకప్ చెప్పుకున్న మలైకా అరోరా- అర్జున్ కపూర్.?
Malaika Arora, Arjun Kapoor | బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, యోగా బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora), బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor) లవర్స్ అన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌తో 2017లో విడిపోయిన మలైకా ఆ తర్వాత అర్జున్‌తో సహాజీవనం(Liv in Relation)లో ఉంటుంది.
Malaika Arora, Arjun Kapoor | బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, యోగా బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora), బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor) లవర్స్ అన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌తో 2017లో విడిపోయిన మలైకా 2018 నుంచి బాలీవుడ్ అగ్ర నిర్మాత బోని కపూర్ కొడుకు అర్జున్ కపూర్‌తో సహాజీవనం(Liv in Relation)లో ఉంటుంది. అయితే ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్నఈ బాలీవుడ్ జంట ప్రస్తుతం విడిపోయినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. కాగా ఈ విషయంపై మలైకా లేదా అర్జున్ ప్రకటన చేయవలసి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

