గుర్రం పాపిరెడ్డిలో ఉడ్రాజుగా..
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటైర్టెనర్ ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకుడు.
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటైర్టెనర్ ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకుడు. వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మాతలు. తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు ఇందులో ఉడ్రాజుగా కీ రోల్ పోషిస్తున్నారు. యోగిబాబు పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. పర్ఫెక్ట్ డార్క్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాత్రల్నీ డిఫరెంట్‌గా డిజైన్ చేయడం జరిగిందని, హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మానందం, రాజ్‌కమార్ కాసిరెడ్డి, జీవన్‌కుమార్, జాన్ విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని డా.సంధ్య గోలీ సమర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

