మాట తప్పను..డేట్ మార్చను

టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ ఈసారి మాట తప్పనంటున్నాడు. అంతేకాదు డేట్ కూడా మారదంటున్నాడు. ఇంతకీ మ్యాటరేంటంటే ఈ హీరో నటిస్తోన్నమేజర్ సినిమా టీజర్ ఏప్రిల్ 12న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంపై తెరకెక్కుతోంది మేజర్ సినిమా. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఇంతకుముందు పలుసార్లు వాయిదాపడింది. అయితే ఈసారి ఖచ్చితంగా విడుదల చేస్తున్నామని, అభిమానులు రెడీగా ఉండమంటూ చిత్రయూనిట్ డేట్ అండ్ టైమ్ ని ప్రకటించింది. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈసినిమాని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adavi shesh
- major movie
- teaser
RELATED ARTICLES
తాజా వార్తలు
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

