Magizh Thirumeni | అజిత్ కుమార్ విదాముయార్చి నయా పోస్టర్.. యాక్షన్ కింగ్ లుక్ షేర్ చేసిన మగిజ్ తిరుమేని టీం
Magizh Thirumeni | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ విదాముయార్చి (VidaaMuyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు అజిత్‌కుమార్.
Magizh Thirumeni | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ విదాముయార్చి (VidaaMuyarchi). ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు అజిత్‌కుమార్.
ఇప్పటికే మూడు పోస్టర్లు విడుదల కాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా అర్జున్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు మేకర్స్. అర్జున్ స్టైలిష్ లుక్‌లో రోడ్డుపై నిలబడి ఉండటం పోస్టర్లో చూడొచ్చు. ఈ స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు.
తల అజిత్ కుమార్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయని తెలిసిందే. ఈ చిత్రం తర్వాత అజిత్ కుమార్ అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో నటిస్తోన్న ఏకే 63 షూట్లో జాయిన్ కాబోతున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో రానున్న ఈ సినిమాపై కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Meet the Action King @akarjunofficial 🤩 Presenting the 4th look of VIDAAMUYARCHI. 🔥#VidaaMuyarchi #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @anirudhofficial @Aravoffl @ReginaCassandra #NikhilNair @omdop… pic.twitter.com/apKxB8vmV3
— Ramesh Bala (@rameshlaus) July 28, 2024
Your favourite poster from #VidaaMuyarchi
1…2..3…4 😍 #Ak @trishtrashers @akarjunofficial #MagizhThirumeni #Ajithkumar pic.twitter.com/htuIlNz6kJ
— AK (@iam_K_A) July 28, 2024
Read Also :
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Raayan | ధనుష్ రాయన్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!
SK23 | మురుగదాస్-శివకార్తికేయన్ ఎస్కే 23 టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

