90ల నాటి ప్రేమకథ
ఉదయ్‌రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మధురం’. ‘ఏ మెమొరబుల్ లవ్' ట్యాగ్‌లైన్. రాజేష్ చికిలే దర్శకుడు. యం.బంగార్రాజు నిర్మాత. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఉదయ్‌రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మధురం’. ‘ఏ మెమొరబుల్ లవ్’ ట్యాగ్‌లైన్. రాజేష్ చికిలే దర్శకుడు. యం.బంగార్రాజు నిర్మాత. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. 90ల కాలం నాటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రతి ఒక్కరికి ప్రేమజ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని దర్శకుడు తెలిపారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తుందని నిర్మాత యం.బంగార్రాజు పేర్కొన్నారు. హృద్యమైన ప్రేమకథలో భాగం కావడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

