ఇంట్రెస్టింగ్గా మాధవన్ ‘రాకెట్రీ..ది నంబి ఎఫెక్ట్’ ట్రైలర్
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ..ది నంబి ఎఫెక్ట్’. కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స విడుదల చేశారు.

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ..ది నంబి ఎఫెక్ట్’. కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స విడుదల చేశారు. నంబినారాయణ ఇంటర్వ్యూకు వెళ్లే సన్నివేశంతో ట్రైలర్ షురూ అయింది.
ఈ ఇంటర్వ్యూ వల్ల ఏ ఫలితం ఉండదనుకుంటే మీరెందుకని వచ్చారని నంబినారాయణన్ ను బోర్డు మెంబర్ సూర్య అడుగగా..నేనెందుకు వచ్చానా.? నాకు జరిగింది ఈ దేశంలో మళ్లీ ఎవరికి జరుగకూడదని మాధవన్ (నంబినారాయణ) చెబుతున్నాడు. నంబి నారాయణన్ తన సర్వీసులు మొదలు పెట్టిన తొలినాళ్లలో గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపణలు రాగా..వాటి పర్యావసానాలు ఎలా ఉన్నాయనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
సిమ్రన్ ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. మాధవన్ లీడ్ రోల్ లో రైటర్ కమ్ డైరెక్టర్ గా, నిర్మాతగా ఈ సినిమా వస్తుండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

