కామెడీ, యాక్షన్లతో మద గజ రాజా
విశాల్ కథానాయకుడిగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ‘మద గజ రాజా’ చిత్రం ఇటీవలే సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. వరలక్ష్మి, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న తెలుగులో విడుదల చేయబోతున్నారు.
విశాల్ కథానాయకుడిగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ‘మద గజ రాజా’ చిత్రం ఇటీవలే సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. వరలక్ష్మి, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న తెలుగులో విడుదల చేయబోతున్నారు. ‘బాల్య మిత్రులందరూ ఓ పెళ్లి వేడుకలో కలుసుకుంటారు. అక్కడ మొదలైన ఓ వివాదం అనుకోని పరిస్థితులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర బృందం ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కామెడీ, యాక్షన్ కలబోతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంతానం కామెడీ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, నిర్మాణం: జెమినీ ఫిలిం సర్క్యూట్, తెలుగు రిలీజ్: సత్యకృష్ణన్ ప్రొడక్షన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

