Mad Movie | ‘మ్యాడ్’ మూవీ నుంచి వినాయక చవితి స్పెషల్ పోస్టర్
Mad Movie | డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో భారీ హిట్ కోట్టింది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ (Seethara entertainaments). ఈ బ్యానర్ నుంచి తెలుగులో తాజాగా వస్తున్న చిత్రం ‘మ్యాడ్’ (Mad). ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం (Kalyan Shanker) వహిస్తున్నాడు.
Mad Movie | డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో భారీ హిట్ కోట్టింది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ (Seethara entertainaments). ఈ బ్యానర్ నుంచి తెలుగులో తాజాగా వస్తున్న చిత్రం ‘మ్యాడ్’ (Mad). ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం (Kalyan Shanker) వహిస్తున్నాడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సినిమా టీజర్ (Mad Teaser) రీసెంట్గా రిలీజై రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. కాలేజ్గ్యాంగ్స్, సీనియర్లు, ర్యాగింగ్, ప్రేమలు, గొడవలు ఇలా ఓ రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది మ్యాడ్ టీజర్. చాలా రోజుల తర్వాత ఓ సరికొత్త కాలేజ్ బ్యాక్గ్రాప్లో సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్లో ”ధూమపానం, మద్యపానం, ఇచ్చే కిక్ కన్నా నాలుగు సంవత్సరాలు ఈ హాస్టల్ లైఫ్ ఇచ్చే కిక్కే వేరాబ్బా అంటూ పోస్టర్లో రాసి ఉంది.
Wishing you all a joyous & prosperous Vinayaka Chavithi ✨- Team #MADTheMovie 😎@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan #RamNitin @gouripriyareddy #AnanthikaSanilkumar #GopikaUdayan #BheemsCeciroleo @NavinNooli @Shamdatdop… pic.twitter.com/iFJ4Y4TSf1
— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2023
ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్స్ జరుపుకుంటున్న ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్లో భీమ్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ కథ మొత్తం ఒకే కాలేజ్ చుట్టూ జరుగుతుందని తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

