Macherla Niyojakavargam | మాచర్ల నియోజకవర్గం యూఎస్ఏ ప్రీమియర్ కలెక్షన్లు..!
టాలీవుడ్ (Tollywood) యువ హీరో నితిన్ (Nithiin) నటించిన మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వం వహించాడు.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో నితిన్ (Nithiin) నటించిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వం వహించాడు. ఉప్పెన ఫేం కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా యూఎస్ఏ ప్రీమియర్ కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. 12:30 PM (అక్కడి కాలమానం ప్రకారం) వరకు రూ.11,46,880.80 (14,400 డాలర్లు) రాబట్టినట్టు ఇన్ సైడ్ టాక్. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో సముద్రఖని నెగెటివ్ రోల్లో కనిపించాడు.
మాచర్ల నియోజకవర్గం చిత్రంలో నితిన్ తొలిసారి మాస్ అవతార్‌లో అదిరిపోయేలా నటించాడని అంటున్నారు సినీ జనాలు. తొలి రోజులు మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్న ఈ చిత్రం రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

