‘లక్కీ స్టార్’గా యష్
కన్నడ హీరో యష్ నటించిన లక్కీ సినిమా ‘లక్కీ స్టార్’ అనే పేరుతో తెలుగులోకి రాబోతున్నది. ఈ చిత్రాన్ని రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ విడుదల చేస్తున్నారు. రమ్య నాయికగా నటించిన ఈ చిత్రానికి డా॥ సూరి దర్శకత్వం వహించారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
తాజాగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ…‘యష్ నటన ప్రధాన ఆకర్షణగా ఈ సినిమా ఉంటుంది. తెలుగులో సొంతంగా విడుదల చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా కన్నడలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- hero yash
- Kumaraswamy
- radhika
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

