అంజలి ప్రేమలేఖ

శ్రీకార్తికేయ, హిమాన్షీ, శుభాంగి పంత్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అంజలి’. నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘ప్రేమలేఖ ఆధారంగా సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. అంజలి ఎవరూ? ఆమె గురించి అన్వేషించే క్రమంలో ఓ యువకుడు తెలుసుకున్న వాస్తవాలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో తెలుగు తెరపై వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది’ అని తెలిపారు. కాదంబరి కిరణ్, వెంకీ, అనంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: వి.కె. రామరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

