ఇటలీలో ప్రేమాయణం

‘మనం’ అనంతరం హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలోని మిలన్లో జరుగుతోంది. నాగచైతన్య, రాశీఖన్నాలపై ప్రేమ సన్నివేశాలతో పాటు పాటల్ని చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ప్రారంభమైన ఈ షెడ్యూల్ మే ప్రథమార్థం వరకు సాగనున్నట్లు తెలిసింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణను జరుపుతున్నట్లు చెబుతున్నారు. భిన్న కాలాల్లో సాగే ఈ ప్రేమకథలో నాగచైతన్య పాత్రచిత్రణ డిఫరెంట్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

