Kaithi 2 | క్రేజీ టాక్.. లియో తర్వాత ఖైదీ 2పైనే లోకేశ్ కనగరాజ్ ఫోకస్..!
Kaithi 2 | లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) డైరెక్షన్లో కార్తీ (Karthi) నటించిన చిత్రం ఖైదీ (Kaithi). ఈ మూవీకి సీక్వెల్ ఖైదీ 2 (Kaithi2 ) 2023లో సెట్స్‌పైకి వెళ్తుందని గతంలోనే క్లారిటీ ఇచ్చేశాడు లోకేశ్ కనగరాజ్. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Kaithi 2 | లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) డైరెక్షన్లో కార్తీ (Karthi) నటించిన చిత్రం ఖైదీ (Kaithi). తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ ఖైదీ 2 (Kaithi2 ) కూడా వస్తుందని తెలిసిందే. సీక్వెల్ 2023లో సెట్స్‌పైకి వెళ్తుందని గతంలోనే క్లారిటీ ఇచ్చేశాడు లోకేశ్ కనగరాజ్. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ప్రస్తుతం లియోతో బిజీగా ఉన్నాడు లోకేశ్ కనగరాజ్. లియో అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ స్టార్ డైరెక్టర్ రజినీకాంత్‌తో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ మూవీ నుంచి లోకేశ్ కనగరాజ్ తప్పుకుంటున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ తన ఫోకస్ ఖైదీ 2పై పెట్టబోతున్నట్టు నెట్టింట చర్చ జోరుగా నడుస్తోంది. మరి దీనిపై కార్తీ టీం ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తీ ఖాతాలో సర్దార్ 2కు కూడా ఉంది. పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో రానున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది. కార్తీ మరోవైపు రాజు మురుగన్ దర్శకత్వంలో టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జపాన్ (Japan).
ఇప్పటికే విడుదల చేసిన జపాన్ లుక్‌తోపాటు జపాన్ ఇంట్రడక్షన్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతోపాటు కార్తీ 26 (Karthi 26) కొన్నాళ్ల క్రితం లాంఛ్ కాగా… 96 ఫేం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ 27 (Karthi 27) అప్డేట్ కూడా వచ్చేసింది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు కార్తీ.
సర్దార్ 2 క్రేజీ అప్డేట్..
#Sardar2 pre production begins✅💥
Yuvan has been roped in as Music Director 🎶
Previously for Part-1 GVPrakash did music for the movie !! pic.twitter.com/pzdP7lbqvE
— AmuthaBharathi (@CinemaWithAB) August 1, 2023
#Sardar2 is all set to kickstart with an exciting team 🔥🤩
Director #PSMithran reunites with his favorite music director #YuvanShankarRaja, while #Karthi teams up once again with his luckiest & best combo music director #Yuvan 😎🎸 Adding to the buzz, #VijaySethupathi will play… pic.twitter.com/4sB0BPAWjM
— KARTHIK DP (@dp_karthik) August 1, 2023
త్వరలో మిషన్ కంబోడియా..
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

